జాజి తీగలో ఒదిగిన పక్షి గూడు/bird nest in the Jasmine

poetry
Published

June 5, 2025

విరబూసిన జాజి తీగలో ఒదిగిన పక్షి గూడు
ఆమె కురుల అందానికి మెరుగులద్దే పచ్చ బిళ్ళ

The bird nest, tucked safe, in the blooming jasmine
an emerald, enhancing the elegance of her curls