బొమ్మలు గీసే ఆట
జీనూ, అమ్మమ్మా కలిసి వృత్తాలూ, త్రిభుజాలూ, చతురస్రాలూ గీసి, వాటిని కొత్త కొత్త బొమ్మలుగా మార్చేశారు. సులువైన ఈ కథ పిల్లలకి రకరకాల ఆకారాలను పరిచయం చేసి, వాళ్ళ ఊహాశక్తిని…
I write for children in Telugu and English. Two of my picture books in Telugu are published by Manchi Pustakam. I also translated a few from English to Telugu.
తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ పిల్లల కోసం రాస్తుంటాను. నేను పిల్లల కోసం రాసిన రెండు బొమ్మల పుస్తకాలను మంచి పుస్తకం ద్వారా ప్రచురించారు. కొన్ని పుస్తకాలను ఇంగ్లీషు నుంచీ తెలుగులోకి అనువదించాను.