బొమ్మలు గీసే ఆట

జీనూ, అమ్మమ్మా కలిసి వృత్తాలూ, త్రిభుజాలూ, చతురస్రాలూ గీసి, వాటిని కొత్త కొత్త బొమ్మలుగా మార్చేశారు. సులువైన ఈ కథ పిల్లలకి రకరకాల ఆకారాలను పరిచయం చేసి, వాళ్ళ ఊహాశక్తిని వాడటాన్ని ప్రోత్సహిస్తుంది.

ఈ పుస్తకాన్ని ఇక్కడ చదవండి