జాజి తీగలో ఒదిగిన పక్షి గూడు/bird nest in the Jasmine
poetry
విరబూసిన జాజి తీగలో ఒదిగిన పక్షి గూడు
ఆమె కురుల అందానికి మెరుగులద్దే పచ్చ బిళ్ళ
ఆమె కురుల అందానికి మెరుగులద్దే పచ్చ బిళ్ళ
Jun 5, 2025
My writings here are ecclectic, covering topics such as education, philosophy, poetry and technology. Use the categories to navigate! ఇంగ్లీషుతో పాటు తెలుగులో కూడా రాస్తుంటాను, అనువాదాలు చేస్తుంటాను.