తపోభంగము – కరుణశ్రీ – with audio

classics
poetry
telugu
Published

November 14, 2019

అనగనగా ఆ రోజుల్లో, నా చిన్నప్పుడు, కరుణశ్రీ పద్యాల పుస్తకం ఒకటి – మా అమ్మ తన చిన్నప్పటి నుంచి దాచుకున్నది – ఇంట్లో ఉండేది, నా భాగ్యవశాన. అప్పటికి ఆయన పుస్తకాలు ప్రచురణలో లేవు.

ఆ పుస్తకం శిథిలమై పోతుండగా, నేను ఎత్తి రాసుకున్న ప్రతి ఇది.

ఇన్నేళ్ళకి పెద్దగా చదివి పంచుకునే సాహసం వచ్చింది. విజ్ఞులు మన్నించగలరు.

Listen to Karunasri tapobhangamu by Venu GVGK on #SoundCloud