Unexamined assumptions / తరచి చూడని తలపులు
poetry
philosophy
sonta-kavitvam
The heart anyway
Does what it sets its heart upon
But see how foolish the mind is
Postpones everything,
Thinking we have time enough!
మనసెలాగూ తన
మనసైనట్లే చేస్తుంది
బుద్ధి ఎంత మందమైందో చూడండి
ఆ పర్లేదు, మనకింకా చాలా సమయముంది
అనుకుంటూ ఎంత కాలయాపన చేస్తుందో!