Pleasure/ఆస్వాదన
poetry
sonta-kavitvam
telugu
Pleasure
The dew drops
On the blades of grass
Shining jewel like
In the morning sun
Take pleasure
In the beauty.
And know
That the dew drops will go
The blades of grass will go
And one day, you will go
Let the pleasure remain
Unclouded
By the knowing.
ఆస్వాదన
ఉదయ సూర్యుడి వెలుగులో
ఈ గడ్డిపోచ మీద
మణుల్లా మెరుస్తున్న
మంచు బిందువులు
ఆ అందాన్ని ఆస్వాదించు.
ఆ మంచుబిందువులు ఇక్కడివి కావు
గడ్డిపోచలూ కావు
ఏదో ఒక రోజు,
నువ్వూ ఇక్కడ వుండవు
ఆ ధ్యాస ఉంచు
ఆ ధ్యాసలో
ఆస్వాదన వన్నెతగ్గనివ్వకు.