అప్పు
ఒక పెంపుడు కుక్క కథ
అప్పు రోజువారీ విన్యాసాలు, సాహసాల గురించి రాసిన కథ. ఈ కథలో ఉన్న అప్పు మా ఇంట్లోనే ఉంటాడు!
పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి, తానా-మంచిపుస్తకం కలిసి రెండు సంవత్సరాలకు ఒకసారి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను ఆహ్వానిస్తున్నాయి. అలా వచ్చిన వాటిల్లో పది పుస్తకాలను ఎంపిక చేసి ప్రచురిస్తారు. 2019వ సంవత్సరానికి ఎంపికయిన పుస్తకాలలో ఇది ఒకటి.
ఈ పుస్తకం ప్రస్తుతానికి ప్రచురణలో లేదు.