ప్రిన్సెస్ వీధిలో ఆర్ట్ గేలరీ

ఆధునిక భారతీయ చిత్రకళ ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేయటానికి కేకూ, ఖోర్షేద్ గాంధీ ఒక గొప్ప అవకాశం కల్పించారు. వాళ్లు నడిపిన కేముల్డ్ ఆర్ట్ గేలరీ చాలామంది చిత్రకారులకి సొంత ఇల్లులాగా ఉండేది.

ఈ పుస్తకాన్ని ఇక్కడ చదవండి