Treekar and Shomus/ట్రీకర్, షోమస్
The story of two teenage boys as they navigate the challenges of daily life! ఇద్దరు టీనేజీ అబ్బాయిల రోజువారీ కష్టాలు!
Treekar and Shomus are two teenage boys living in a nature school called farm hill. They are both generally good boys - they work on the farm, in the kitchen, keep their rooms clean and take care of themselves as well as contribute to the community.
ట్రీకర్, షోమస్ ఇద్దరూ టీనేజీలో ఉన్న పిల్లలు. వాళ్ళిద్దరూ కొండతోట అనే ప్రకృతి బడిలో చదువుకుంటూ ఉంటారు. మామూలుగా అయితే వాళ్ళిద్దరూ మంచి పిల్లలే. తోటలో పనిచేస్తారు, వాళ్ళ గదులు శుభ్రంగా ఉంచుకుంటారు. తమ పనులు తామే చేసుకోవటమే కాకుండా, అందరికీ సహాయం కూడా చేస్తారు.
However, they are also teenagers, like we said! This story is about their choice of hairstyle and the challenges they face!
అయితే, వాళ్ళిద్దరూ టీనేజీలో ఉన్నారు. జుట్టు పెంచుకోవటం గురించి వాళ్ళ ఆలోచనలు, అందువల్ల వాళ్ళు పడిన కష్టాల గురించి ఈ పుస్తకంలో చదవండి!