బట్టలు ఉతికే రోజు

అది మేరీకి రోజులో చాలా ఇష్టమైన సమయం - బట్టలు ఉతికే సమయం! మేరీ, ఆమె చుట్టుపక్కల వాళ్ళూ చక్కగా, శుభ్రంగా బట్టలు ఉతుక్కునే రోజున వాళ్ళని కలుద్దాం పదండి!

ఈ పుస్తకాన్ని ఇక్కడ చదవండి