బి. ఆర్. అంబేద్కర్ - పుస్తకాలతో జీవితం

భారత రాజ్యాంగ నిర్మాత బి. ఆర్. అంబేద్కర్ కథ ఇది. అందరూ ప్రేమతో బాబాసాహెబ్ అని పిలుచుకునే అంబేద్కర్ గొప్ప దార్శనికుడు, ఆర్థిక శాస్త్రవేత్త, విప్లవకారుడు మాత్రమే కాక జీవిత కాలపు చదువరి. చదవటంలో ఆయనకి ఉన్న ఆసక్తి ఆయన జీవన పయనాన్ని ఎలా నడిపించిందో తెలియచేసే కథ ఇది.

ఈ పుస్తకాన్ని ఇక్కడ చదవండి