ఇంటి దగ్గర

అమ్మిణికి బడికి వెళ్లాలని ఉంది. ఆమె తమ్ముడు ఉన్నికి పిన్నిని చూడాలని ఉంది. ఇద్దరికీ బయటికి వెళ్లి మైదానంలో ఆడుకోవాలని ఉంది. కానీ ప్రతి రోజూ ఇంట్లోనే ఉండాలి. ఏమో, ఈ రోజు బయటికి వెళ్ల వచ్చేమో? అలా జరగాలని అమ్మిణి ఆశ. లాక్ డౌన్, భౌతిక దూరాల నేపథ్యంలో ఇద్దరు పిల్లల జీవితాల్లో ఒక రోజు.

ఈ పుస్తకాన్ని ఇక్కడ చదవండి