అల్లరి అవంతిక
ఎనిమిదేళ్ల అవంతికా, ఆమె కుటుంబమూ, పూణే నగరం దగ్గరలో ఒక కాలనీలో ఉంటారు. ఆమె తోటివాళ్లతో పోలిస్తే అవంతిక చాలా తొందరగా చిక్కుల్లో ఇరుక్కుంటుంది అనే చెప్పాలి. చాలా సార్లు ఈ చిక్కులు ఆమె అంతులేని కుతూహలం వల్ల, కొన్నిసార్లు ఇతరులకి సహాయపడటానికి పోవటం వల్ల వస్తుంటాయి. వీటితో పాటు కేవలం చిలిపి పనుల వలన కలిగే చిక్కులు కూడా ఉంటాయి మరి!
::: {.column-margin}
:::
ఈ పుస్తకం ప్రస్తుతానికి ప్రచురణలో లేదు.