అమ్మ ఇంటికి ఎప్పుడు వస్తుంది?

రోజా వాళ్ళ అమ్మ పొద్దున్నే పనికి వెళుతుంది. రాత్రి పడుకునే వేళకి వస్తానని మాట ఇచ్చింది. అమ్మ లేకుండా రోజంతా రోజా ఏం చేయబోతోంది?

ఈ పుస్తకాన్ని ఇక్కడ చదవండి