మా అన్నయ్య చక్రాల కుర్చీ

దుర్వా, ధృబోలని, వాళ్ళతోపాటు ధృబో చక్రాల కుర్చీని కలుద్దాం రండి! ఆ అన్నా చెల్లెళ్ళతో పార్కులు, సంతలు చూద్దాం, సాహస యాత్రలు చేద్దాం. తోబుట్టువుల మధ్య ఆత్మీయ అనుబంధానికి కవితా రూపం ఈ పుస్తకం.

ఈ పుస్తకాన్ని ఇక్కడ చదవండి