పాస్‌వర్డ్ చెప్పవూ?
మంజుకి వాళ్ళ అక్క ఫోనుతో ఆడుకోవాలని ఉంది. కానీ ఆ ఫోనుకి పాస్‌వర్డ్ కావాలి! సమాచారం భద్రంగా ఉంచుకోవడానికి తాళాల్లాగా పాస్‌వర్డ్స్ ఎలా ఉపయోగపడతాయో ఈ పుస్తకం పరిచయం చేస్తుంది. ఇంకా తెలుసుకోవాలని ఉంటే పుస్తకం తెరవండి; దీనికి పాస్‌వర్డ్ అక్కర్లేదు!